Search
Friday 20 April 2018
  • :
  • :

సుప్రీంకోర్టులో కార్తీకి ఊరట

KARTHI

ఢిల్లీ : ఎయిర్‌సెల్ మాక్సిస్‌ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో సోమవారం ఊరట లభించింది. మే2వ తేదీ వరకు కార్తీని అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కార్తీ దాఖలు చేసిన యంటిసిపేటరీ పిటిషన్‌పై వాదించేందుకు గడువు కావాలని ఈ కేసులో ఇడి తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో స్పెషల్ జడ్జి ఒపి సైని కార్తీని మే2వ తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చారు.

Relief to Karthi in Supreme Court in Aircel Maxis Case

Comments

comments