Search
Friday 20 April 2018
  • :
  • :

అధికారుల కోర్కెలు తీర్చాలని విద్యార్థినులను…

Tamil Nadu Police Arrested Lady Professor Accused of Luring Students into Sex work

చెన్నై: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ మహిళా ప్రొఫెసర్ స్వయంగా విద్యార్థులను చెడుమార్గంలో నడిపించేందుకు ప్రయత్నించింది. కళాశాల విద్యార్థినులను బలవంతంగా శృంగారంలో దించేందుకు యత్నించిన గణితం బోదించే మహిళా ప్రొఫెసర్ నిర్మలాదేవిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని విరుద్దానగర్ జిల్లా దేవాంగ ఆర్ట్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధురై కామరాజ్ అధికారుల కోర్కెలు తీర్చాలని నలుగురు విద్యార్థినులకు నిర్మలాదేవి ఆడియో మెసేజ్‌లు పంపింది. అవి కాస్తా బయటకు రావడంతో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. అధికారులు సెక్స్ కోర్కెలు తీరిస్తే డిగ్రీ పట్టాలతో పాటు ఆర్థికంగా కూడా సహయం అందుతుందని విద్యార్థినులను ఆకర్షించే ప్రయత్నం చేసింది నిర్మలాదేవి. ఈ ఘటనపై గవర్నర్ భన్వరీలాల్ విచారణకు ఆదేశించారు.

Tamil Nadu Police Arrested Lady Professor Accused of Luring Students into Sex work.

Comments

comments