Search
Friday 20 April 2018
  • :
  • :

ఈ కేసులో అమాయకులను ఇరికించారు: రామచందర్ రావు

Mecca-Masjid-Hyderabad

హైదరాబాద్: మక్కామసీదు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఎ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బిజెపి ఎంఎల్‌సి రామచందర్‌రావు తెలిపారు. రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ….  అప్పటి కేంద్ర ప్రభుత్వం మక్కా పేలుళ్ల కేసులో అమాయకులను ఇరికించిందని దుయ్యబట్టారు. సంఘ పరివార్‌ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వాలు కీలకమైన సాక్షులను వదిలిపెట్టిందని ధ్వజమెత్తారు. మక్కామసీదు పేలుళ్ల కేసులో  నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ఐదుగురు నిందితులను కోర్టు నిర్ధోషులుగా తేల్చింది.

Comments

comments