Search
Monday 21 May 2018
  • :
  • :

లాంచీ ప్రమాదం..12 మృతదేహాలు వెలికితీత

12 Bodies find out in Boat Capsizes In Godavari River In AP

అమరావతి: ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం లాంచీ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 12 మృతదేహాలను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి. మరో 10 మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. గోదావరిలో మునిగిన లాంచీని భారీక్రేన్లతో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఒడ్డుకు చేర్చాయి. దీంతో మృతదేహాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Comments

comments