Search
Friday 25 May 2018
  • :
  • :

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు 2 అవార్డులు

swachh

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు 2 అవార్డులు లభించాయి. ఘనవ్యర్థాల నిర్వహణలో రాష్ట్రాల రాజధానుల జాబితాలో హైదరాబాద్‌కు మొదటిస్థానం దక్కగా, లక్షకు పైగా జనాభా గల పట్టణాల జాబితాలో ఉత్తమ పట్టణంగా సిద్ధిపేట జిల్లాకు తొలిస్థానం దక్కింది. పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్‌కు మొదటి స్థానం రాగా, బోపాల్, చండీగఢ్‌లకు 2,3 స్థానాలు లభించాయి. 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో ఉత్తమ నగరంగా విజయవాడ ఎంపికైంది.

Comments

comments