Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

సొరంగంలో పేలుడు : ఆరుగురు మృతి

6Workers Killed in Tunnel Blast

నాగర్‌కర్నూలు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో బుధవారం ప్రమాదం జరిగింది. సొరంగంలో పేలుడు సంభవించి ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులందరూ బిహార్, కర్నాటకకు చెందిన కూలీలుగా గుర్తించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.

6Workers Killed in Tunnel Blast

Comments

comments