Search
Monday 21 May 2018
  • :
  • :

ఒడ్డుకు చేరిన లాంచీ

Accident Boat Reached to the Coast

తూర్పుగోదావరి : దేవీపట్నం మండలం మంటూరు సమీపంలో గోదావరి నిదిలో మంగళవారం సాయంత్రం లాంచీ మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ లాంచీని బుధవారం ఉదయం భారీ క్రేన్ల సహాయంతో వెలికితీసి ఒడ్డుకు చేర్చారు. లాంచీలో చుక్కుకున్న మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీస్తున్నారు. తూర్పుగోదావరి కలెక్టర్ కార్తికేయ మిశ్రా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎపి సిఎం చంద్రబాబు సైతం ఘటనాస్థలికి వచ్చి సహాయ చర్యలను పరిశీలించారు. చంద్రబాబు వెంట మంత్రులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Accident Boat Reached to the Coast

Comments

comments