Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

అసుస్ నుంచి జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 స్మార్ట్‌ఫోన్

ASUS

బిజినెస్: ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ అసుస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ జెన్ ఫోన్ లైవ్ ఎల్1 ను మే 21వ తేదీన రిలీజ్ చేయనుంది. 2/3 జిబి ర్యామ్ వేరియెంట్లలో విడుదల అవ్వనున్న ఈ ఫోన్ వరసగా రూ.6,740, రూ.8,190 ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో అనేక ఫీచర్లు యూజర్లకు లభించనున్నాయి. ఫ్రంట్ కెమెరాకు ఫేస్ అన్ లాక్ సదుపాయాన్ని కల్పించారు. ఈ మెబైల్ లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

అసుస్ జెన్ ఫోన్ లైవ్ ఎల్1 అద్భుత ఫీచర్లు…

5.45 ఇంచ్ హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లే,

1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్,

2/3 జిబి ర్యామ్, 16/32 జిబి స్టోరేజ్,

256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్,

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఫేస్ అన్‌లాక్, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Comments

comments