Search
Monday 21 May 2018
  • :
  • :

ఇజ్రాయిల్ సైన్యం కాల్పుల్లో 37 మంది మృతి

At Least 37 Protesters Killed By Isaeli Fire

గాజా:  ఆందోళనకారులపై గాజా సరిహద్దులో సైన్యం జరిపిన కాల్పుల్లో 37మందికి పైగా చనిపోయిన సంఘటన ఇజ్రాయిల్ లో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే..  అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గాజా సరిహద్దులో ఆందోళనలు చెలరేగాయి. సరిహద్దు కంచెను తొలగించేందుకు పాలస్తీనీయులు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులపై ఇజ్రాయిల్‌ సైన్యం కాల్పులు జరిపింది.

Comments

comments