Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

మదర్స్ డే స్పెషల్ షార్ట్ ఫిల్మ్ : హీరో నాగశౌర్య

naga-sworya

సినిమా:  మదర్స్ డే సందర్భంగా స్పెషల్ షార్ట్ ఫిల్మ్ ను హీరో నాగశౌర్య తాజాగా రిలీజ్ చేశారు. నాగశౌర్య దర్శకత్వంలో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ‘భూమి’  ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్నఅత్యాచారాలను నిరసిస్తూ తీసిన ఈ చిన్న సిన్మా కథా మంచి సందేశాత్మకంగా నిలిచింది.  భూమి.. భూమి లాంటిదే తల్లి కూడా, ఎంత కష్టానైనా భరిస్తుంది. ఎంత బరువైనా మోస్తుంది. కొన్ని మదమెక్కిన మగ జంతువులు చిన్నారులు, మహిళలుపై పైశాచిక బలాన్ని చూపిస్తున్నాయి.  భూమిని కాపాడడానికి ప్రతి ఇంటికి ఒక్క చెట్టు నాటమన్నారు. మరి, తల్లి లాంటి ఆడవాళ్లను కాపారడుకోవడానికి ఏ చెట్టు నాటాలి..? అని నాగశౌర్య ఈ షార్ట్ ఫిలిం లో ప్రశ్నించారు.

Comments

comments