Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

యాదగిరిగుట్టలో కార్డెన్ సెర్చ్

Cordon Search in Osmania Hospital by East zone Police

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరిలో గురువారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. యాదగిరి గుట్టలోని బిసి కాలనీ, అంగడి బజార్‌లో 350 ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 38 బైక్‌లు, మూడు ఆటోలు, ట్రాక్టర్, కారును పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు రౌడీషీటర్లు, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు మద్యం విక్రయదారులతో పాటు గుట్కా అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Comments

comments