Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కుక్కల దాడిలో దుప్పి మృతి

Deer died with Dogs Attack

జయశంకర్ భూపాలపల్లి : కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందింది. ఈ ఘటన వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీశాయి. తాగునీటి కోసమే దుప్పి గ్రామంలోకి వచ్చిందని స్థానికులు చెప్పారు. అటవీఖ అధికారులు దుప్పి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పాతిపెట్టారు.

Deer died with Dogs Attack

Comments

comments