Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

రాజస్థాన్ విజయ లక్ష్యం 170

rassel

కోల్‌కతా: ఐపిఎల్-11లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు, రాజస్థాన్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.కెప్టెన్ దినేష్ కార్తిక్ (52), అండ్రే రస్సెల్(49), శుభమాన్ గిల్(28) రాణించారు. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమవడంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించలేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, గౌతమ్, లాఫ్లిన్ తలో రెండు వికెట్లు తీయగా, గోపాల ఒక వికెట్ తీశాడు.

Comments

comments