Search
Monday 21 May 2018
  • :
  • :

బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం…

Fire-accident

హైదరాబాద్: బషీర్ బాగ్ లోని మహవీర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొదట నాలుగు, ఐదు ఫ్లోర్స్ నుంచి దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన బిల్డింగ్ సిబ్బంది అందరిని బయటకు పంపించడం జరిగింది. అంతేకాకుండా  ఆ భవనంలోనే ఐడిబిఐ కూడా బ్యాంక్ ఉండటం గమనార్హం. మొత్తం 5 అంతస్థుల ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే రంగంలోకి దిగిన నాలుగు అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పుతున్నాయి. షార్ట్ సర్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Comments

comments