Search
Friday 25 May 2018
  • :
  • :

బోటు ప్రమాదంలో మరో ఐదు మృతదేహాలు వెలికితీత

Accident Boat Reached to the Coast

తూర్పుగోదావరి: బోటు ప్రమాదంలో మరో ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఉంటూరు-వాడపల్లి మధ్య గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి మృతుల సంఖ్య 19కి చేరింది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం మంటూరు వద్దమంగళవారం సాయంత్రం లాంచీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బోటులో సిమెంటు బస్తాలు తీసుకురావడం ప్రమాదానికి మరో కారణమని తెలిపారు. ఈదురుగాలులు, వర్షం రావడంతో లాంచీని ఒడ్డుకు చేర్చాలంటూ ప్రయాణికులు ఎంత మొత్తుకున్నా లాంచీ డ్రైవర్ వినలేదు. అం తేకాకుండా ప్రయాణికులను సముదాయించేందుకు అందర్ని క్యాబిన్‌లోకి పంపించి తలుపులు కిటికీలు మూసివేశారు. ఫలితంగానే లాంచీ కప్పు పైన కూర్చున్న 15 మంది ఈదుకుంటూ తప్పించుకున్నారు.

Comments

comments