Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి….

7People died in Road Accident

జయశంకర్ భూపాలపల్లి : ములుగు మండలం జాకారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు ఘటన స్థలిలోనే చనిపోయారు. క్షతగాత్రులైన మరో ముగ్గురిని ఎంజిఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మావళిక, కుతూరు అనుష(2) మృతి చెందారు. మృతులు శాయంపేటు మండలం గంగిరేణిగూడెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments