Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

నోకియా 3.1 స్మార్ట్‌ఫోన్ రిలీజ్…

noika-pho

బిజినెస్: హెచ్ఎండి గ్లోబల్ సంస్థ తన నూతన స్మార్ట్ ఫోన్ నోకియా 3.1 ను తాజాగా రిలీజ్ చేసింది. రూ.10,870 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు జూలైలో అందుబాటులోకి రానుంది.

నోకియా 3.1 ఫీచర్లు…

5.2 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జిబి ర్యామ్, 16/32 జిబి స్టోరేజ్

128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ”అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి”

డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జివివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 2990 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments