Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ హానర్ 7ఎస్ లాంచ్

Honor to launch a new smartphone

హైదరాబాద్:   దిగ్గజ  చైనా మొబైల్ సంస్థ హువాయి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ 7ఎస్ పేరుతో తాజా డివైస్‌ను పాకిస్తాన్‌లోవిడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ఇండియన్‌ కరెన్సీలో సుమారు 8,430 రూపాయలు. అయెతే ఈ ఫోన్ భారత్‌ సహా, ఇతర మార్కెట్ల వినియోగదారులకు ఎప్పుడు అందుబాటు లోకి వస్తుందో స్పష్టత లేదు.

హానర్ 7ఎస్ ఫీచర్లు ఇవే..
5.45 ఇంచ్ డిస్‌ప్లే
1440 x 720 పిక్సల్స్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 ఎంపీరియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్
3020 ఎంఏహెచ్ బ్యాటరీ

Comments

comments