Search
Monday 21 May 2018
  • :
  • :

హైదరాబాద్‌కు చెందిన కిడ్నాపర్ల ముఠా అరెస్ట్…

crime-image

భద్రాద్రి కొత్తగూడెం: హైదరాబాద్ కు చెందిన ఐదుగురు కిడ్నాపర్లను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని పాల్వంచలో కిడ్నాపర్ల ముఠాను భద్రాద్రి పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడారు. నిందితుల నుంచి రెండు లక్షల రూపాయల నగదు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Comments

comments