Search
Monday 21 May 2018
  • :
  • :

బెంగళూరుపై టాస్‌గెలిచిన సన్‌రైజర్స్…

match

బెంగళూరు: ఐపిఎల్- 11 లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్నమ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్న సన్ రైజర్స్ ఒత్తిడిలేకుండా అన్నిరంగాల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ మ్యాచ్ లో సీనియన్ బౌలర్ భువనేశ్వర్ కూమార్ కి విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో బసిల్ థంపీని జట్టులోకి తీసుకున్నారు.  చివరి మ్యాచ్ లో పంజాబ్ ను చిత్తుగా ఓడించిన కోహ్లీ సేనా మంచి జోరుమీదుంది.

Comments

comments