Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

యాదాద్రిని దర్శించుకున్న ఇంద్రకరణ్

INDRAKARAN

యాదాద్రి భువనగిరి: బుధవారం ఉదయం యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులపై వైటిడిఎ అధికారులతో మంత్రి సమీక్షలు జరిపారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ గొంగడి సునీత, ఎంఎల్‌సి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.

Comments

comments