Search
Monday 21 May 2018
  • :
  • :

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సిఎం భేటీ…

Final decision on govt employees’ issue on May 16

హైదరాబాద్: ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డితోపాటు ఆ శాఖల ఉన్నతాధికారలు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో మంత్రుల కమిటీ సిఎం కెసిఆర్ కు నివేదిక అందజేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై సిఎం కెసిఆర్ చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై సిఎం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనబడుతుంది. పలు అంశాలపై సిఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

comments