Search
Monday 21 May 2018
  • :
  • :

బయోపిక్ రూమర్లను కొట్టిపారేసిన కీర్తిసురేశ్…

kerthi-suresh

సినిమా:  టాలీవుడ్ హీరోయిన్ కీర్తిసురేశ్, నటి, దివంగత తమిళనాడు మాజీ సిఎం జయలతిత బయోపిక్ లో నటిస్తున్నారని వచ్చిన వార్తలను కీర్తిసురేశ్ ఖండించారు. తాజాగా తెరకెక్కిన మహానటి చిత్రం నటనకు అన్ని వర్గాల ప్రశంసలను ఆమె అందుకున్నారు. ఇదిలా ఉండగా సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్ అద్భుత నటనతో అందరిని కట్టిపడేసింది. మంగళవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. జయలలిత బయోపిక్ కోసం తనను ఎవరు సంప్రదించచేదని చెప్పారు. ప్రస్తుతం ఆమె విజయ్, విశాల్, విక్రమ్ వంటి స్టార్ హీరోల సిన్మాల్లో బిజీగా ఉన్నారు.

Comments

comments