Search
Monday 21 May 2018
  • :
  • :

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

mumbai-toss

ముంబయి: ఐపిఎల్‌-11లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. యువరాజ్ సింగ్, మనోజ్ తివారీలను తుది జట్టులోకి తీసుకున్నట్లు పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ముంబయి, పంజాబ్ జట్లు ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలి. దీంతో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రసవత్తర పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

Comments

comments