Search
Monday 21 May 2018
  • :
  • :

కోల్‌కతా లక్ష్యం 143

kolkata

కోల్‌కతా: ఐపిఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు, కోల్‌కతాకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి(27), బట్లర్(39)తో పాటు ఉనద్కట్(26) రాణించారు. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమవ్వడంతో రాజస్థాన్ జట్టు భారీ స్కోర్ సాధించలేకపోయింది. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లతో చెలరేగాడు. రస్సెల్, ప్రశిద్ధ్ రెండేసి వికెట్లు తీయగా, మావీ, నరైన్ తలో వికెట్ తీశారు.

Comments

comments