Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

త్వరలో మెయ్‌జు నుంచి ఎం8సి స్మార్ట్‌ఫోన్‌…

PHONE

బిజినెస్: ప్రముఖ మొబైల్ తమారీదారు సంస్థ మెయ్‌జు తన నూతన స్మార్ట్ ఫోన్ ‘మెయ్‌జు ఎం8సి’ ని త్వరలో రిలీజ్ చేయనుంది. రూ.10,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

మెయ్‌జు ఎం8సి ఫీచర్లు…

5.45 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 1400 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్

2 జిబి ర్యామ్, 16/32 జిబి స్టోరేజ్, 128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జి వివొఎల్‌టిఈ, బ్లూటూత్ 4.1, 3070 ఎంఏహెచ్ బ్యాటరీ

Comments

comments