Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

Minister Etela Condolences to Accident Victims

కరీంనగర్ : మానకొండూరు మండలం చంజర్ల వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.  ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి ఆయన పరామర్శించారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన చెప్పారు.

Minister Etela Condolences to Accident Victims

Comments

comments