Search
Friday 25 May 2018
  • :
  • :

కర్నాటక వ్యవహారాలపై మరో పిటిషన్ దాఖలు

Article about the Religion politics
ఢిల్లీ: కర్నాటక వ్యవహారాలపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాంజెఠ్మలానీ అనే ప్రముఖ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. సంబంధిత బెంచ్‌ను సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించింది. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించలేమని, గవర్నర్ అధికారాలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Comments

comments