Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ఐస్ క్రీం తయారీ కేంద్రం పై పోలీసుల దాడి

 Poice Checking in ice cream manufacturing center
హుస్నాబాద్ : పట్టణంలోని స్థానిక నెహ్రు విగ్రహం పక్కన గల గీతా ఐస్ క్రీం తయారీ కేంద్రం పై మంగళవారం రోజు పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు తయారీ   కేంద్రంలో ఐస్ క్రీం తయారీలలో నాణ్యత లోపాలను  పరిశీలించగా, కాలం చెల్లిన ఫ్లేవర్ లను వినియోగించినట్లు తెేలడంతో తయారీ కేంద్ర నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసిపి మహెందర్ , సిఐ శ్రీనివాస్ జి, ఫుడ్ సేఫ్టీ అధికారి జి రవిందర్ రావు , ఎస్‌ఐ దాస సుదాకర్ , సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments