Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

పోలీస్ శాఖలో ఉద్యోగాల జాతర

TS-Police-Logo

హైదరాబాద్: పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. పోలీసు నియామక సంస్థ ఎస్‌ఐ, కానిసేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది.  వివిధ విభాగాల్లో  మొత్తం 18, 428 పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేశారు.  కానిస్టేబుళ్లు 16,925 పోస్టులు, ఎస్‌ఐ పోస్టులు 1503 భర్తీ చేయనున్నారు.  కానిస్టేబుళ్లు 16, 767, ఎస్‌ఐ 739, ఎఎస్‌ఐ 26 పోస్టులు, ఆర్‌ఎస్‌ఐ 471, వార్డర్లు 221. ఫైర్‌మెన్ 168, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 19, డిప్యూటీ జైలర్ 15, అసిస్టెంట్ మ్యాట్రన్ రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్ 9 నుంచి 30 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  పోలీసు నియామక సంస్థ నియామకాల ప్రకటనను జారీ చేసింది.

ఆన్ లైన్ లో వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Comments

comments