Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ఎలిమినేటర్ మ్యాచ్: కోల్‌కతా బ్యాటింగ్

kol-vs-raj

కోల్‌కతా: ఐపిఎల్-11లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్లు ఇరుజట్ల కెప్టెన్లు తెలిపారు.ఈ మ్యాచ్‌లో విజయం సాధించి క్వాలిఫయర్-2కు చేరుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.

Comments

comments