Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రతీ మనిషిలో ఇద్దరూ ఉంటారంటున్న’ఆఫీసర్‌'(ట్రైలర్)

RGV's Officer Movie Trailer Out now

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబోలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్‌’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ లో  ‘ప్రతీ మనిషిలో ఒక దేవుడు రాక్షసుడు ఇద్దరూ ఉంటారు’ అని నాగ్ చెప్పే డైలాగు బాగుంది. ఇక ప్పటికే ఈ మూవీ నుండి రెండు టీజర్ లను విడుదల చేసింది సినిమా యూనిట్. వాటికీ కూడా మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన మైరా సరీన్ కథనాయికగా నటిస్తుంది. ఈనెల 25న ‘ఆఫీసర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments