Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

శాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్…

Gealxy

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ దారు సంస్థ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ వైడ్ 3ని దక్షిణ కొరియా మార్కెట్ లో తాజాగా విడుదల చేసింది. అతి త్వరలోనే భారత్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో ఆకట్టుకునే పలు ఫీచర్లు  యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ రూ. 18,829ధరకు వినియోదారులకు లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ వైడ్ 3 ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డి డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్

400 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో

డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జి ఎల్‌టిఇ, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ..

Comments

comments