Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

వృద్ధులకు అన్నదానం

 Shoureddy Trust spokesperson Karunakar Reddy
మన తెలంగాణ/దేవరుప్పుల : మండలంలోని సీతరాంపురం గ్రామ అనాథవృద్ధశ్రామంలో శౌరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం వృద్ధులకు అన్నదానం చేశారు. ట్రస్టు నిర్వహుకుల దుగ్గింపూడి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన మృతృ మూర్తుల పేరిట సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా తన తల్లిదండ్రుల జన్మదినం, వర్ధంతి వేడుకలను ప్రేమసదన్ వృద్దాశ్రామంలో అన్నదానం ఏర్పటు చేసి వృద్ధులతో గడపం సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు సేవ దృక్పదాన్ని అలవరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శౌరెడ్డి ట్రస్టు ప్రతినిధి కరుణాకర్ రెడ్డి, ప్రమసదన్ వృద్దాశ్రామం నిర్వహకులు మాశెట్టి లక్ష్మీనారాయణ, ట్రస్టు ప్రతినిధులు పరుశరాములు, చారి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments