Search
Monday 21 May 2018
  • :
  • :

మే19న ఎంసెట్ ఫలితాలు…

EAMCET-COPY

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మే19న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంసెట్ ను జెఎన్టీయుహెచ్ నిర్వహించింది. మే 2వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించారు. ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Comments

comments