Search
Tuesday 19 June 2018
  • :
  • :

గాలి వానకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు

Trees fall, electricity poles damaged in heavy rain

బంట్వారం: బంట్వారం మండలంలో గురువారం సాయంత్రం కురిసిన గాలి వానకు యాచారం గ్రామ సమిపంలో విద్యుత్ స్తంభం రొడ్డుపై ఒరిగింది. బంట్వారం, బొపునారం గ్రామలలో గాలి వానకు చెట్లు విరిగి పొయాయి. యాచారం వద్ద చెట్టు వేర్లకాడి నుండి లెేచి రొడ్డుపై పడడంతో వాహనదారులు చాల ఇబ్బందులు పడ్డారు.

Comments

comments