Search
Monday 21 May 2018
  • :
  • :

సమ్మె తప్పదు.. ఆర్‌టిసి కార్మిక సంఘాల హెచ్చరిక

TSRTC

హైదరాబాద్: మంత్రివర్గ ఉపసంఘంతో ఆర్‌టిసి కార్మిక సంఘాలు బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్‌టిసి కార్మికసంఘం నేత అశ్వథ్థామరెడ్డి తమ సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. వేతనాలు పెంచితే అధికారులు చెబుతున్న భారీ మొత్తంలో సర్కార్‌పై భారం పడదన్నారు. ముఖ్యమంత్రిని అధికారులు తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ రెండు రోజుల్లో మంత్రులతో సమావేశం ఉంటుందన్నారు.

Comments

comments