Search
Monday 21 May 2018
  • :
  • :

టిటిడి సంచలన నిర్ణయం…

Tirumala Srivari Arjitha Seva Tickets Released

తిరుమల: టిటిడి పాలకమండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో టిటిడి కీలక నిర్ణయాలు తీసుకుంది. టిటిడిలో 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. వెంటనే ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీంతో నలుగురు ప్రధాన అర్చకులు తమ పదవులు కోల్పోయారు. నలుగురు మిరాశి వంశాలకు చెందిన ప్రధాన అర్చకులు వైదొలిగారు. ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను తొలగించి గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశం నుంచి కృష్ణశేషాద్రి దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులను టిటిడి నియమించింది.

Comments

comments