Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఇద్దరి దారుణ హత్య!

Boy Murder in Srikakulam

కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూరు మండలం జంగంపల్లిలో దారుణం జరిగింది. గ్రామశివారులో ఇద్దరిని అతిదారుణంగా హతమార్చారు. ఇద్దరి తలపై దుండుగులు బండరాళ్లతో కొట్టిచంపేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులను గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రమేష్, కోశాధికారి రాములుగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments