Search
Monday 21 May 2018
  • :
  • :

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

Two People Killed with Electrocution in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఉస్మాన్ గంజ్‌లో విద్యుదాఘాతంతో ఇద్దరు చనిపోయారు. గురువారం నగరంలోని పలు చోట్ల భారీ వర్షం పడింది. ఈ వర్షంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉస్మాన్‌గంజ్‌లో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Two People Killed with Electrocution in Hyderabad

Comments

comments