Search
Monday 21 May 2018
  • :
  • :

విద్యుదాఘాతంతో ఇద్దరు విద్యార్థులు మృతి

Two Students Were Killed By Electrocution at Bihar

పాట్నా : విద్యుదాఘాతంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వెళుతున్న పాఠశాల బస్సుపై హైవోల్టేజీ విద్యుత్ తీగలు తెగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ  ఘటన బిహార్‌లోని చాప్రాలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

Two Students Were Killed By Electrocution at Bihar

Comments

comments