Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

దొంగగా భావించి వ్యక్తిపై దాడి… మృతి

Boy Murder in Srikakulam

 

బీబీనగర్: యాదాద్రి జిల్లా బిబి నగర్ లో బుధవారం ఘోరం జరిగింది.  జియాపల్లిలో ఓ వ్యక్తిని దొంగగా భావించి గ్రామస్థులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఘటనా స్థలంలో మృత్యువాతపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామం వాసిగా గుర్తించారు.

Comments

comments