Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ఎక్స్21ఐ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన వివొ

V-21

ముంబయి: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు సంస్థ వివొ తన కొత్త స్మార్ట్ ఫోన్ ‘ఎక్స్21ఐ’ ను సింగపూర్ మార్కెట్ లో తాజాగా రిలీజ్ చేసింది. త్వరతో భారత్ లోనూ ఈ సెల్ ఫోన్ విడుదల కానుంది. రూ.28,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో అద్భుత ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.

వివొ ఎక్స్21ఐ ఫీచర్లు…

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే,

1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 4/6 జిబి ర్యామ్,

64/128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,

12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

4జి వివొఎల్‌టిఈ, 3245 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments