Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

మహిళ అనుమానాస్పద మృతి!

Woman Died in Suspicious situations in Yadadri Bhuvanagiri District

యాదాద్రి భువనగిరి: మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని నదంనం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments