Search
Monday 21 May 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Young Man died in Road Accident at America

కొలంబస్ : అమెరికాలోని ఒహోవాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కొండబాల పృథ్వీ (21) చనిపోయాడు. పృథ్వీ బైక్‌పై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పృథ్వీ ఫ్రాంక్లిన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పృథ్వీ తండ్రి కొండబాల కరుణాకర్ తిరుమలాయపాలెం మండల టిడిపి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Young Man died in Road Accident at America

Comments

comments