Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి!

12 killed in Bangladesh landslides

ఢాకా: బంగ్లాదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. మృతిచెందిన వారంతా రంగమతిలోని కాక్స్ బజార్‌ కు చెందివారని సమాచారం. నానియాచార్‌లో కొండచరియలు విరిగి పడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Comments

comments