Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఘోర ప్రమాదం.. 17 మంది దుర్మరణం!

17 Dead after a Private bus hit a Divider near Mainpuri of Uttar Pradesh

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో 17 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన యుపిలోని మెయిన్ పురి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments