Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ప్రతి గ్రామంలో 20 వేల నుంచి లక్ష మొక్కలతో నర్సరీ…

Minister Jupally Review on Panchayat Elections

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు వివరాలు వెల్లడించనున్నారు. గురువారం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు. హరితహారం కార్యక్రమంపై ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపారు. గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు, రోడ్ల పక్కన ముళ్ల పొదల తొలగింపుపై చర్చించారు. ప్రతి గ్రామంలో కనీసం 20 వేల నుంచి లక్ష మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేయాలని తెలిపారు. జూపల్లి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడుతారు.

Comments

comments