Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సల్మాన్ సోదరుడికి సమన్లు…

Bollywood star Arbaaz Khan summoned by Thane Police in IPL betting scam

ముంబయి: బాలీవుడ్ ఖాన్‌త్రయంలో ఒకరైన కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ఐపిఎల్ బెట్టింగ్ కేసులో అర్బాజ్‌కు థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. సోను జలన్ అనే క్రికెట్ బుకీని విచారిస్తున్న సమయంలో అర్బాజ్ పేరు బయటకు రావడంతో అతడి వివరణ తీసుకోవాలని థానే క్రైం బ్రాంచ్ పోలీసులు నిర్ణయించారు. బుకీల ద్వారా అర్బాజ్ బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Comments

comments