Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

పెట్రోల్ బంక్‌లో కారు బీభత్సం… (వీడియో)

accienbt

గుజరాత్ : రాజ్‌కోట్‌లో బుధవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకోచ్చిన కారు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. పెట్రోల్ డిస్పెన్షర్‌తో పాటు ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పెట్రోల్ బంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments